Surprise Me!

Padi Kaushik Reddy Vs Sanjay | మంత్రి ముందే కొట్టుకున్న మన ఎమ్మెల్యేలు | Oneindia Telugu

2025-01-13 3,010 Dailymotion

Ministers' Review Meeting Turns Chaotic as MLAs Padi Kaushik Reddy and Sanjay Clash
కరీంనగర్‌ జిల్లాలోని కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌ బాబు సమక్షంలోనే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఒకరినొకరు తోసుకోవడం సంచలనం రేపింది.
#PadiKaushikReddy
#mlasanjaykumar
#karimnagar
#brsvscongress

~ED.232~PR.358~HT.286~

Buy Now on CodeCanyon